సంగమం - వనజ తాతినేని
నీలో ఒక నది వుంది
నాలో ఒక నది వుంది
ఈ రెండూ అప్పుడప్పుడు
సంభాషించుకుంటాయి.
ఒక నది ఎండిపోతే
మరో నది గలగలా వచ్చి
నిలువెల్లా తడిపేస్తుంది
నదుల సంగమం అది.
పవిత్ర సంగమం అది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి