మా నాన్నెందుకు మంచోడంటే.. - గీతాంజలి (డా.భారతి) కథ వినండీ.. కాస్త మనస్సు ఉగ్గబట్టుకుని వినండి ఫ్రెండ్స్..
కథలు ఊరికే రావు. సమాజంలో జరుగుతున్న సంఘటనలు మార్పులు పీడనలు లైంగిక వేధింపులు చిత్రహింసలు.. ఎన్నో రకాలను చూసి ఇతర అనుభవాలను విని సహానుభూతి కొంత వేదన కొంత ఆవేదన ఆక్రోశం తో రాయలేక రాయలేక రాయడానికి దైర్యం కూడగట్టుకుని బాధ సుడులు తిరుగుతూ వుండగా గరళంలా దాచుకోలేక బయటకు వెళ్ళగక్క లేక రాయడానికి భాష చాలక దుఃఖం తో రాసిన కథలు .. గీతాంజలి రాసిన కథలు.. అందులో.. ఇది వొక కథ.. రచయిత ఏం చెప్పారో చూడండి.. కనీసం వినండీ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి