ముసుగు స్నేహాలు ఎలా చేయాలి ? అందుకు సేఫ్ పద్దతులు ఏమిటీ ... అని ఒక స్త్రీ అడగడం ఏమైనా బాగుందా చెప్పండి!?
ముసుగు స్నేహాలు ఎందుకు చేయాలి ? అసలు .. స్నేహం అంటే ఏమిటి ..?

ఇప్పుడు ఇరువురు స్త్రీ -పురుషుల మద్య స్నేహం సాధ్యమేనా? విదేశాల సంస్కృతి మన దేశంలో అంతగా పొసుగుతుందా..? అంత విచ్చలవిడి సంస్కృతిని మనం కోరుకుంటున్నామా!? ఇన్నిటిని..పరికించాలి..
మొదటగా.. స్నేహం అంటే.. ప్రొద్దుటే.. పూసి సాయంత్రానికి వాడిపోయే పువ్వులాగా.. స్నేహం వయసు చిన్నదిగా ఉండకూడదు. పువ్వులోని పరిమళంలా.. జీవన పర్యంతం మనవెంట ఉండాలి!? అనుకుంటే.. అలాటి స్నేహాలు.. ఎందుకున్డటం లేదు అని అనుకుంటే.. ప్రతి ఒక్కరు.. అవసరం కోసం,కాలక్షేపం కోసం స్నేహం చేయడం ఎంత వేగంగా.. స్నేహం చేస్తారో.. అంత వేగవంతంగా మరుగున పడేయడం సర్వ సాధారణమైన రోజులివి..
అక్కడక్కడా.. నిజమైన స్నేహం ఆనవాళ్ళు ఉన్నప్పటికీ.. అత్యధిక శాతం ఈ..స్నేహాలే కాబట్టి.. మనిషి..కి స్నేహం విలువ చెప్పడం ప్రామాణికాలు నిర్దేశించడం చాల.. క్లిష్టం కూడా! అయితే ఒక పాతికేళ్ళ క్రితం వరకు.. ఆడ-మగ పిల్లల మద్య స్నేహలు.. పది పన్నెండు ఏళ్ళు వచ్చేవరకు అరమరికలు లేకుండా కొనసాగేవి. తరవాత దూరాలు .. కొనసాగేవి.
అంతగా.. అయితే కొన్ని ప్రేమలు.. అతితక్కువ పెళ్లివరకు దారి తీసిన స్నేహాలు.ఇవి.. అప్పటి స్నేహాలు..
ఇవాళ స్నేహం అనే..పదానికి ఆకర్షణ.. మూలమేమో! చిన్న చిన్న పిల్లలని గమనించండి..వారి మాటలలో ముదురు కబుర్లు.
అందుకు.. మీడియా ప్రభావం చాలా.. ఉంది. చదువుకునే ఇద్దరు ఆడ మగ పిల్లలు ఉన్నారంటే వాళ్ళ మద్య ఖచ్చితంగా.. ప్రేమ ఉండాలనేట్లు తీసే.. సినిమాలు. హద్దులు.. దాటటానికి.. ప్రేరేపించే.. మాటలు.. హావ .. భావాలు ప్రకటించడం ఇవన్ని వైపరీత్యం కాదా..!

స్నేహం .. అంటే కష్ట-సుఖాలలో,మంచి-చెడు.. విషయాలలో.. మనసు పంచుకుని.. తోడుగా.. ఓదార్పుగా.. ఉండటం అనుకోవడం మానేసి..
స్నేహం అంటే.. ఆకర్షణ... దేహాలు కలయిక.. అనుకోవడం మన సంస్కృతి.. లో భాగం కావాలా..!? స్త్రీ-పురుషుల మద్య స్నేహం యే దారి అయినా.. గోదారి లోకే.. దారితీసినట్లు..దేహాల కలయికకే.. దారి తీస్తుందా!? ఎలాటి కాలయాపన లేకుండా.. పరిచయం కాగానే.. డేటింగ్ ప్రపోజల్.. పిట్టుకోవడం.. ఇద్దరు.. ఓ..కే..అనుకుంటే.. ఒక పని అయిపోవడం .. తర్వాత దేహాలు దులిపేసుకోవడం.. ఇది.. విదేశీ సంస్కృతి. అది మనం నేర్చుకుని సమస్యలు లేని నురక్షిత మైన సెక్స్ సంబంధాలు కొనసాగించడం ఎలా.. !? ప్రమాదం లేని స్నేహం అంటే అనుకోవడం..ఇదేనా?.

దీనికి.. నా.. స్పందన ఏమిటంటే.. అసలు.. స్నేహం ముసుగులోనే.. మన భారతీయ సమాజంలో..విచ్చలవిడి శృంగారం నేరుపుతున్నారు. దానికి ఎన్నో.. తార్కాణాలు... ఎంత అమాయకంగా.. సేఫ్ సెక్స్ గురించి.. మన భారతీయ వనితలకి చెప్పడం కన్నా.. వారి మీద జరిగే దాడులని ఎలా.. ఎదుర్కోవాలి..? ప్రేమ పేరిట నయవంచకుల పాలిట పడి అవాంచిత గర్భధారణ దాల్చడం గురించి, కామ పిశాచాల బారి నుండి.. ఎలారక్షించుకోవాలో, లైంగిక వేధింపులుని, ఎలా.. ఎదుర్కోవాలో..ఇలా..చెబితే.. బాగుంటుంది.. తప్ప ముసుగు స్నేహాలు ఎలా చేయాలి ? అందుకు సేఫ్ పద్దతులు ఏమిటీ ... అని ఒక స్త్రీ అడగడం ఏమైనా బాగుందా చెప్పండి!?
ఒకే..బాణం, ఒకే భార్య.. అంటూ..ఉగ్గుపాలతో భోధించిన మన సంస్కృతి ఇప్పుడు విశృంఖల శృంగారంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చెబుతుందా.? ప్రమాదకరమైన ముసుగు స్నేహాలు చేయమని చెపుతారా..?పారదర్శకమైన స్నేహంని కోరుకోవడం తప్పు కాదు కదా!? భారతీయ పెమినిజం కూడా.. దీనికి అతీతం కాదని నా.. అభిప్రాయం.
ఈవాళ.. యెన్ 72 ల గురించి , కండోమ్స్ గురించి తెలియంది ఎవరికి.. చెప్పండి.. పల్లెల్లో.. సైతం అవగహన వచ్చేసింది.. టీ.వీ.ల ప్రభావం మరి.. గుప్పిట మూసినంత సేపే.. రహస్యం..అవగాహన పేరిట, లైంగిక విద్య పేరిట.. అన్ని బట్ట బయలు అయ్యాక.. మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో.. ఎవరికి చెప్పనవసరం లేదు.

మన భారతీయ సమాజం పిల్లి పాలు త్రాగుతూ..తాను కళ్ళు మూసుకుని తనని ఎవరు చూడ లేదు అనుకుంటుంది ..లాగా ఎవరు ఎవరిని పట్టించుకుండా తమకి స్వేచ్చ లభించింది కదా అని ఆ లభించిన స్వేచ్చతో.. నైతిక విలువలు వదిలేసి గొంగట్లో ..తింటూ.. వెంట్రుకలు అనుకుంటున్నట్లు ఉంది.. పరిస్థితి.
కొద్దిగో.. గొప్పో.. సభ్య సమాజంలో.. విలువలతో.. బ్రతికే..వాళ్ళు.. ఉన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చుకుని.. విద్యల పట్ల, ఉద్యోగాల పట్ల.. స్పష్టమైన దృక్పధంతో.. ఉన్నారు తప్ప స్త్రీలు ఎన్నెన్ని.. సమస్యలని.. ఎదుర్కుంటున్నారు.. అలాటి సమస్యలలో.. ఇంకొక సమస్య.. రాకుండా ఉండాలంటే..! అంటూ.. వైదేహి గారు.. అభిప్రాయం చెప్పండంటూ.. ఆహ్వానిచడం అభినందనీయం.కానీ ఆవిడ అడిగిన తీరు సమర్ధనీయం కాదు.
మామూలు స్నేహానికే .. భయపడుతున్నట్లు బ్రతికే మన భారతీయ స్త్రీలు.. (అంటే మన గురించి మనం వెలిబుచ్చుకునే స్థానం లోనే మన అసలు.. చిత్రం పెట్టడానికి భయపడే మనం ) డేటింగ్ సంస్కృతిని.. ఆహ్వానించడానికి, అబద్దపు స్నేహాలు చేయడానికి జాగ్రత్తలు.. ఇలా తీసుకోవాలి అలా తీసుకోవాలి అని చెప్పడానికి..సాహసిస్తారా..చెప్పండి.!?
ముందు స్నేహం అనే ఆ.. పదానికి అర్ధం నిర్వచించండి.. తర్వాత.. స్త్రీ-పురుషుల మద్య లైంగిక కలయికలకి.. స్త్రీలు.. ఎలాటి జాగ్రత్తలు.. తీసుకోవాలో,కలయికల తర్వాత ఆ.. సంబంధాలు.. ఎలా.. కొనసాగిన్చుకోవాలో.. వద్దనుకుంటే.. ఎలా వదిలించుకోవాలో.. చెప్పుకోవచ్చు. సెక్స్ ఈజ్ బయలాజికల్ నీడ్స్.. కాదనం కానీ.. అంతకన్నా.. విలువైనవి.. నైతిక విలువలు.. అవి లేనందుకే.. విదేశాలలో.. కుటుంబ వ్యవస్థ.. నాశనం అయింది.. అలాటి సమాజం మనకు వాంచితమా!? ఆలోచించండి.!!!! నేను ఇలా బ్లాగోముఖంగా ఆవిడా అడిగినదాన్ని నిరశిస్తున్నాను.

స్త్రీ-పురుషుల మద్య అక్రమ సంబంధాలకి.. ఆకర్షణ అని పేరు పెట్టుకుంటే.. బాగుంటుంది.. స్నేహం అని ఉదహరించ వద్దని మనవి.
ఆ.. పదానికి.. నా దృష్టిలో.. అపారమైన విలువ ఉంది.. ఏ దేశం లో అయినా.. స్త్రీల గతి దుర్గతి ఎలా ఉందంటే.. ఒకసారి శరీరాన్ని.. పురుషుడికి ఇస్తే వందల సార్లు వేలసార్లు ఆమెని అణచిపెట్టడం ఎక్కడైనా.. ఉంది. ఆఖరికి భర్త అయినా సరే..ఆమెని అణచి ఉంచడానికే ప్రయత్నం చేస్తాడు. అలాటి స్థితిలో మహిళలు.. స్నేహం చేస్తారా?అంత అసమానత, ఆసహాయత. ఉండటం మహిళలకి శాపం ..ఏమో!! "ఆకాశంలో సగం మనం" వినడానికే.. బాగుంటుంది..అలా కాకుంటే కాస్తైన బెటర్ అని అనుకుంటే. ఇలాటి.. చర్చ వచ్చి ఉండేది కాదేమో!
నేను ఈ అభిప్రాయం వెలిబుచ్చుతూ ఎవరిని కించ పరచ లేదు. వాస్తవికతని.. కాస్త తీవ్రతగా.. చెప్పాను.. అంతే! స్నేహం చేయండి. అది.. ఆత్మీయంగా.. ఆధారంగా ఉండాలి. కొందఱు పురుషులు పరిధిలు దాటినందుకే.. సమాజం నాశనం అవుతుంది. ఇక మహిళలు కూడానా!? వద్దు వద్దు.. అని నేను విన్నమిస్తాను. ముసుగు స్నేహాలు వద్దు.అలాగే ..అనవసర స్నేహాలకి తెర తీయకండి. ..అంటాను నేను.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి