మనం రోజు పూజకు అనేక పుష్ఫాలతో భగవంతుని పూజించాలనుకుంటాం
అలాగే అనేకానేక పుష్ఫాలని సేకరించుకుంటాం.
పూజకై..ఇవిగో..ఈ పూవులన్నీ ...
ఇన్ని పూవులు సేకరించి..పూజించి ..హృదయ పుష్ఫమును మాత్రం ఆయనకి సమర్పించడం మర్చిపోతామేమో ! అందుకే..మనుషుల్లో ఆసూయా , ఈర్ష్యా ద్వేషాలు ..కోపతాపాలు,మదమత్సరాలు ఏవి అడుగంటకుండా ఉండనే ఉండవు..
అవన్నీ లేకుండా ఉండేవారు భగవంతుడితో సమానం కదా!
కనీసం పువ్వులలాంటి..స్వచ్చమైన నవ్వులు మనసు ఉండాలని కోరుకుంటూ. ఈ మంచి పాట
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకి ...
2 కామెంట్లు:
vanajaa manchi bhaaavukate kaadu,bhaavam kudaa undi
Meraj.. Thank you!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి