అవినేని భాస్కర్ .. తమ్ముడూ.. ! చాలా కాలం తర్వాత వ్యాఖ్య తో.. మీ దర్శనం చాలా సంతోషం.
@ జలతారు వెన్నెల గారు.. భలే క్యాచ్ చేసారు!
నిజానికి నిన్న ఇదే పిక్ ని నిఖిల్ షేర్ చేసాడు. (మేఘాలు కమ్మిన చంద్రుడు) దిగులు గా ఉన్న బిడ్డ మోము గుర్తుకు వచ్చి.. ఇలా తన సంతోషం కోసం అమ్మ వెలిబుచ్చిన వ్రాత ఇది.
మీకు నచ్చినందుకు ధన్యవాదములు
@ వైష్ణవి.. మీ వ్యాఖ్య కి ఆనంద మానందమాయే! ఈ మధ్య పోస్ట్ లు వ్రాయడం లేదు నిజమే! వ్రుత్తి పరమైన ఒత్తిడి.వ్రాసే మూడ్ లేకపోవడం వల్ల అలా జరుగుతుంది అంతే!
5 కామెంట్లు:
మేఘాలు చందమామతో ఆడుకునే ఆడని నాలుగు లైన్లలో చక్కగ రాశారు :-)
బాగుంది వనజగారు.
అలా నీలాకాశం వైపు ఒక్కసారి చూసి, రాసేసి ఉంటారు అశువుగా..కదూ?
చిరుత అడుగు వెనకకు వేసిందంటే .... మరింత వేగంతో... ముందుకు లంఘించ టానికే.
welcom బ్యాక్ ఒన్స్ అగైన్ డియర్. అదిరింది కవిత.
అవినేని భాస్కర్ .. తమ్ముడూ.. ! చాలా కాలం తర్వాత వ్యాఖ్య తో.. మీ దర్శనం చాలా సంతోషం.
@ జలతారు వెన్నెల గారు.. భలే క్యాచ్ చేసారు!
నిజానికి నిన్న ఇదే పిక్ ని నిఖిల్ షేర్ చేసాడు. (మేఘాలు కమ్మిన చంద్రుడు) దిగులు గా ఉన్న బిడ్డ మోము గుర్తుకు వచ్చి.. ఇలా తన సంతోషం కోసం అమ్మ వెలిబుచ్చిన వ్రాత ఇది.
మీకు నచ్చినందుకు ధన్యవాదములు
@ వైష్ణవి.. మీ వ్యాఖ్య కి ఆనంద మానందమాయే!
ఈ మధ్య పోస్ట్ లు వ్రాయడం లేదు నిజమే! వ్రుత్తి పరమైన ఒత్తిడి.వ్రాసే మూడ్ లేకపోవడం వల్ల అలా జరుగుతుంది అంతే!
మళ్ళీ వచ్చేస్తున్నాను లే!
వనజ గారు చాలా చాలా బాగుంది దోబూచులాటపై మీ కవిత
కామెంట్‌ను పోస్ట్ చేయండి