8, జనవరి 2026, గురువారం

ఆలకించు అర్మాన్.. ఆలకించు

 



యువతరం ప్రేమలు గురించిన కవిత ఇది. కొందరు యువతీయువకులు చేసుకున్న బాసలు మరిచి.. మరో ప్రేమ ప్రయాణం చేస్తుంటారు. ప్రేమలో విఫలమైన వారి ప్రేమికుడు/ప్రేమికురాలు మనస్తాపం తో ఆత్మహత్య వైపు మళ్ళుతున్నారు. కొంతమంది అమ్మాయిలు తన ప్రేమికుడు దూరప్రాంతంలో వుండి వివిధ కారణాల వల్ల రావడం ఆలస్యమైతే.. వేరొకరితో వివాహం నిశ్చయం చేసుకుంటున్నారు. ప్రేమికుడిని/వివాహం చేసుకోవాలని అనుకునే వ్యక్తి ని బేరీజు వేసుకుని తమ పూర్వ ప్రేమకథకు ముగింపు పలుకుతున్నారు. నగలు ఆస్తులు అంతస్తుల లాలసలో ఇచ్చిన వాగ్దానం మర్చిపోతున్నారు.. అందుకే .. ఈ కవిత రాసాను . అర్మాన్ .. అంటే లాలస కల్గిన అని అర్థం. ఈ కవితపై మీ స్పందన తప్పక తెలియజేయండి. 

కవిత ప్రచురించిన ..” ది ఫెడరల్ తెలంగాణ డాట్ కామ్ “ వారికి ధన్యవాదాలు 🙏

#వనజతాతినేని #vanajatatineni #poetry #indianpoetry https://telangana.thefederal.com/category/features/todays-poem-alakinchi-armon-by-tatineni-vanaja-224390.  

ఆలకించు అర్మాన్… ఆలకించు

కామెంట్‌లు లేవు: