24, నవంబర్ 2011, గురువారం

మా"నిఖిల్ చంద్రుడికి" పుట్టినరోజు శుభాకాంక్షలు


మా ఇంటి దీపం -నా కంటి వెలుగు  మా"నిఖిల్ చంద్రుడికి"     24  వ పుట్టిన రోజు జరుపుకుంటున్న"నిఖిల్ చంద్ర"కి 
   

చిన్ని బంగారం .. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా! ఇలాంటి  పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని,నీవు ఆశించినవన్నీ భగవంతుని కరుణా కృపా కటాక్షాలతో నీకు లభించాలని, ఆయురారోగ్యములతో, సుఖసంతోషాలతో, యశస్వి భవగా  పదహారు  కళల  "చంద్రుడిలా"  వెలుగొందాలని  దీవిస్తూ  ప్రేమతో.... అమ్మ.

12 వ్యాఖ్యలు:

Raj చెప్పారు...

మీ అబ్బాయికి - పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను..

రాజి చెప్పారు...

మీ ఇంటి చంద్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
Happy BirthDay
Many Happy Returns Of The Day..

subha చెప్పారు...

వనజ గారూ మీ నిఖిల్ కి జన్మదిన 'సుభా ' కాంక్షలండీ..మంచి మంచి పాటల్ని బహుమతిగా ఇచ్చేసారుగా మీ అబ్బాయికి.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

నిఖిల్ కి జన్మదిన శుభదీవెనలు :-)
I Wish him all the best on this special day.

vishnu చెప్పారు...

aunty
Nikhil ki puttinaroju wishes cheppandi.bhale paatalu pettaarugaa. baagunnaayi.

జ్యోతిర్మయి చెప్పారు...

వనజగారూ..మీ టపా చూసి కళ్ళు చెమర్చాయండీ...నిఖిల్ కి జన్మదిన శుభాకాంక్షలు.

Unknown చెప్పారు...

wow aunty !!!!!! chala baga wish chesaruga...songs chala bagunai...i wish him a vry happy b'day :)

రసజ్ఞ చెప్పారు...

మీ అబ్బాయికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మీ చంద్రుడు దిన దిన ప్రవర్ధమానుడై మీ జీవితాల్లో చల్లటి వెన్నెలను కురిపించాలని కోరుకుంటూ చంద్రునికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.

Shabbu చెప్పారు...

మళ్లీ మళ్లీ రాదాంట ఈ క్షణం, నచ్చినట్టు నువ్వండరా, యవ్వనం అంటేనే ఓ వరం, తప్పు ఒప్పు తేడాలేదురా,
చిన్న మాటని చెవిన వెయ్యని, బ్రతుకనిస్తే నువు దేవుడే

వనజ వనమాలి చెప్పారు...

మా "నిఖిల్ చంద్ర " కి చల్లని ఆశ్శీస్సులు అందించిన అందరికి.. శుభాకాంక్షలు చెప్పిన అందరికి ..మనః పూర్వక ధన్యవాదములు.
రాజ్..గారు @ రాజీ గారు@ సుభా గారు..మీకు మరి మరి ధన్యవాదములు.
@ భాస్కర్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదములు.
@ విష్ణు చాలా హాపీ ! @ జ్యోతిర్మయి గారు.. మీకు మరీ మరీ ధన్యవాదములు. నా ఈ పోస్ట్ ని చక్కగా క్యాచ్ చేసారు.
@ అజ్ఞాత గార్కి.. ధన్యవాదములు. మీ పేరు చెబితే బాగుండేది కదండీ!
@ రసజ్ఞ .. చాలా సంతోషం.. ధన్యవాదములు.
@ చిలమకూరు విజయ మోహన్ గారు మీ చల్లని ఆశ్శీస్సులకు చాలా సంతోషం కల్గింది. మరీ మరీ ధన్యవాదములు. మా బాబు తరపున మీకు నమస్కారములు తెలుపుతూ..
@ షబ్బు.. నిఖిల్ కి ఇష్టమైన పాట యెంత బాగా గుర్తుంచుకున్నారు? నిజంగా..మా చంద్రుడు.. చుక్కల్లో చంద్రుడే! అదే మనస్తత్వం .. నాకెంతో..గర్వకారణం .. ధన్యవాదములు.

జయ చెప్పారు...

I wish you a very happy happy birth day. Always wishes will be with you.