1, జులై 2012, ఆదివారం

" హేమంత" కోసం..మా (అప్పు) "హేమంత" కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

మా అప్పు సీనియర్ ఇంటర్ చదువుతుంది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మి కూడా.. అప్పు మా చెల్లి కూతురు. సమానస్థాయి ఆలోచనలు కల మా ఇద్దరి మధ్య ఘన సమయాలు దొర్లిపోతుంటాయి.

నేను "నలిగే దారి " కవిత వ్రాసి బ్లాగ్లో పోస్ట్ చేసినప్పుడు.. ఇదేమిటి ..పెద్దమ్మా.. నువ్వు రాబర్ట్ ఫ్రోస్ట్ లాగా "ది రోడ్ నాట్ టేకెన్ " గురించి వ్రాయాలి కాని..అని కామెంట్ చేసింది.

అలాగే ఖలిల్ గిబ్రాన్ ఆన్ చిల్డ్రన్స్ గురించి చెప్పినప్పుడు.. ఫ్రెండ్ షిప్ గురించి చెప్పింది.

మా బంగారు తల్లి "చదువుల సరస్వతి " విజ్ఞాన ఖని.

నేను ఇంటర్ మీడియట్ తర్వాత బ్లాగ్ వ్రాస్తానని.. చెప్పింది. అందుకే "నిగమ " బ్లాగ్ మా పిల్లల కోసమే ఓపెన్ చేసాను.

మా అప్పు నిండు నూరేళ్ళు ఆయువారోగ్యములతో... నిత్య సుఖ సంతోషాలతో.. యశస్వి భవగా .. వర్ధిల్లాలని కోరుకుంటూ.. ప్రేమతో,దీవెనలతో.. హృదయపూర్వకంగా తెలుపుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలు.

మా బంగారు తల్లికి మంచి మనసులున్న మీ అందరి దీవెనలు లభించాలని .. ఈ పోస్ట్.

14 కామెంట్‌లు:

కాయల నాగేంద్ర చెప్పారు...

మీ (మా) 'హేమంత' కు జన్మదిన శుభాకాంక్షలు వనజ గారు!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీ "చిన్నారి అప్పు" మీరు కోరుకున్నట్లే
నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ

అప్పుకి పుట్టినరోజు శుభాకాంక్షలండీ..

Happy BirthDay అప్పు :)

జ్యోతిర్మయి చెప్పారు...

అప్పుకు జన్మదిన శుభాకాంక్షలు వనజ గారు..

జలతారు వెన్నెల చెప్పారు...

Happy birthday to Appu !!!
Please convey our wishes to her.

పల్లా కొండల రావు చెప్పారు...

అప్పుకు జన్మదిన శుభాకాంక్షలు వనజ గారు.

పల్లా కొండల రావు చెప్పారు...

మీలాగే సమాజాన్ని చదివి మంచి పోస్టులు వ్రాయాలని ఆశిస్తూ....అప్పుకు జన్మదిన శుభాకాంక్షలు వనజ గారు.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

హేమంత కు జన్మదిన శుభాకాంక్షలు

Jai Gottimukkala చెప్పారు...

Happy birthday & best wishes to Hemanta. Look forward to her own blog soon.

మాలా కుమార్ చెప్పారు...

హేమంత కు జన్మదిన శుభాకాంక్షలు .

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

జన్మదిన శుభాకాంక్షలు హేమంత!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Naagendra gaaru
@Raajee gaaru
@Jyothirmayi gaaru..
@jalatharu vennela gaaru
@pallaa.kondala rao gaaru
@Jai gottimukkala gaaru
@maalaa kumaar gaaru
@vijay mohan gaaru
@Ravishekhar gaaru..
"అప్పు" కి అశీస్సులు అందించిన అందరికి హృదయపూర్వక ధన్యవాదములు.

భాస్కర్ కె చెప్పారు...

hemantha, happy birthday ,
aalasyamga chpthunnanani emanukoku, start bloging, best of luck.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కొంచెం ఆలస్యం గా చూసాను.

మీ అప్పు కి జన్మదిన శుభాకాంక్షలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Bulusu subrahmayam gaaru..Thank you very much..