वादा करते हैं दोस्ती निभाएंगे
कोशिश यहही रहेगी तुझे न सतायेंगे
ज़रूरत पड़े तोह दिल से पुकारना
मर भी रहे होंगे तो मोहलत लेकर आयेंगे
నాకు అర్ధం కాలేదు. బాగా ట్రాన్స్‌లేట్ చేయడం నేర్చుకో..అని చీవాట్లు పెట్టింది.
"నిశ్చయంగా నా స్నేహాన్ని నిలబెట్టుకుంటానని ప్రమాణం చేస్తున్నా..
నిరంతరం అందుకై ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది
నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టను..
అవసరం వచ్చినప్పుడు నీ హృదయంతో పిలిచావంటే
మరణానికి చేరువలో ఉన్నా కూడా దానిని వాయిదా వేసి వస్తాను నీకోసం" అని విడమర్చి చెప్పింది.
ఇంకేం చెప్పను!? కన్ను నాదైతే అందులో చిప్పిల్లే నీరు తాను..
అందుకేనేమో.."సిరివెన్నెల " కలం జాలువార్చిన స్నేహభావం .. కన్నుల లోగిలి లో అన్నపాట ..
8 కామెంట్లు:
super.........!!
స్నేహం నిజంగా ఎంత మధురం......!!
పాట చాలా బాగుంది:)
చాలా బాగుంది వనజమాలి గారు...
paata baagundi me sneham laage medam
మంచి సాహిత్యం వనజ గారు. బాగుంది పాట.
స్నేహానికన్న ఏముంది జగాన మిన్న?ఈ ప్రపంచంలో మంచి అంటువ్యాధి కన్నీరే.మీకంట చిప్పిలిన కన్నీరు అందరి కళ్లను తెలియకుండానే తడుపుతుంది.
"వనజవనమాలి" గారూ..
రాజా సినిమాలో అన్ని పాటలూ బాగుంటాయి.
ముఖ్యంగా ఈ పాట మీరు స్నేహం గురించి చెప్తూ పరిచయం చేశారు కదా.. అందుకే చాలా బాగుంది..
seeta gaaru.. Thank you very much!!
@ Sai..gaaru Thank you!!
@merej fathima gaaru..Thank you very much!!
Jalataaru vennela gaaru.. Thank you very much!
@c.uma devi gaaru Thank you very much!!
Rajee garu Thank you very much.!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి