30, జులై 2026, గురువారం

వదిలేసుకున్నా/ A Moment I Let Myself




 వదిలేసుకున్నా


పూలు ఇప్పుడే మేల్కొంటున్నాయి కలల నిద్ర నుండి

గాలి తారట్లాడింది పరిమళాన్ని చుట్టబెట్టుకుని పోవాలని

తుమ్మెద అక్కడక్కడే చక్కర్లు కొడుతోంది ఉపాహార సేవనం కోసమని

నన్ను నేను వదిలేసుకున్నాను కాసేపు విరుల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ 


A Moment I Let Myself 


The flowers are just waking

From the sleep of dreams


The wind is wandering about

Wanting to wrap itself in their fragrance


The bumblebee circles here and there

For its morning meal


And I...

I let myself go for a while

Lost in the beauty of the blossoms...

30 July 2026.  09:15 am.

#వనజతాతినేని


కామెంట్‌లు లేవు: