3, మార్చి 2026, మంగళవారం

జ్ఞాపకాల పందిరి

 


జ్ఞాపకాల పందిరి -వనజ తాతినేని 

దృశ్యాదృశ్యంగా గోచరించేవి కొన్ని. 

పాక్షికంగా గుర్తుండేవి కొన్ని

తటాల్న ఏదో ఒక కొసన పట్టుకుంటే గిర్రున తిరిగొచ్చేవి కొన్ని

ఎన్నటికి మరచిపోలేనివి కొన్ని.

ఏమీ తెలియక పోతేనేం !? 

మనమే ఆ మహాసముద్రాల లోతు కనుగొనాలని ఉత్సుకతతో లోపలికి దిగాము.

ఏమి వచ్చింది అంటే.. 

అనుభవాలు వల్ల జ్ఞానం వస్తుంది. 

ఉద్దరింపబడటానికి ఉద్దీపన చెందటానికి 

అది చాలదూ!!!

కామెంట్‌లు లేవు: