అమ్మాయి ఉంటుంది ఒక రంభలా..
అనుకున్నాను అందరిలాగే ఆమె ఒక అబల
ఏడిపించడానికి చూశాను నేను ఒక గుడ్లగూబలా
కానీ తెలుసుకున్నాను ఆత్మ రక్షణ విద్యలో ఆమె ఒక సబల
అంతే, దూకింది నా పైకి అంబలా
వాయించింది నా వళ్ళంతా తబలా
( ఈ రోజు ఓ..బస్ స్టాప్‌లో ఈవ్ టీజర్స్ ని చూసి వచ్చి సరదాగా ఓ..ఆశు కవిత )
11 కామెంట్లు:
mini aasu kavitha, bhagundandi.
maine unhe sataayaa aankh maar maar ke....
unhone mujhe maaree saandal badal badal ke...
epudo chadivina hindilo rendu linlu gurtochchaayi mee kavita chooste...
:-))@sri
భలే ఉంది మీరు రాసిన కవిత అశువుగా
నేర్చుకోవాలి స్త్రీలందరు ఆత్మరక్షణ విధ్య తప్పనిసరిగా
గుర్తు చేసారు ఒక ముఖ్యమైన విషయం చక్కగా
ఉండండి సెల్ఫ్ డిఫెన్సె క్లాస్ లో చేరతాను త్వరగా!!! (సరదాగా రాసాను లెండి)
ఆశుకవిత వుంది హృద్యంగా
మెచ్చుకున్నాము మిమ్ము గొప్పగా
ఇవ్వండి ఇంకా కవితలు బహుమతిగా..
(సరదాగా..)
మీరు సరదాగా రాసినా, ఈ కవిత ఆకతాయిలకు చెంప పెట్టులా ఉంది.
అందుకోండి మాసుమాంజలి
ఇంతకీ ఎవరా (చిత్రంలోని) అందగత్తె? :)
వనజమాలి గారు సూపర్....
అమ్మాయిలకి ఆత్మరక్షణ విద్య ఉండాలని కరెక్టుగా చెప్పారు...
ప్రతి సంఘటన ను పాజిటివ్ గా పోస్టు చేస్తున్న వనజ గారికి అభినందనలు. ఆశుకవిత బాగుంది.
ది ట్రీ గారు..థాంక్ యు
@ శ్రీ గారు..:) :) థాంక్ యు..
@ జలతారు వెన్నెల గారు.. త్వరగా ఆత్మ రక్షణ విద్య నేర్చేసుకోండి.థాంక్ యు!
@. శ్రీ లలితా గారు.. థాంక్ యు వేరి మచ్..అండీ!
కాయల నాగేంద్ర గారు .. ధన్యవాదములు..
@కష్టే ఫలే గారు ధన్యవాదములు.
@ సాయి గారు ..థాంక్ యు వేరి మచ్!!
@ కొండల రావు గారు.. ధన్యవాదములు.
@పురాణపండ ఫణి గారు.. ధన్యవాదములు.
చిత్రంలో ఆమ్మాయి Kratika Sengar
Zee Tv లో ప్రసారం అయ్యే " ఝాన్సీ కి రాణి " సీరియల్ లో పాత్రధారిణి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి