హృదయకవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హృదయకవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, అక్టోబర్ 2026, గురువారం

కనుపాప

 కనుపాప 

జీవితమంతా తన వారి ఉన్నతి కోసం

తపించి కష్టించిన మనిషి 

చరమదశలో అయిన వారి ప్రేమ దయ కోసం 

యెదురు చూసి యెదురుచూసి వేరొకరి జాలి సానుభూతితో కడతేరినట్టు

నీ కోసం తపించే నన్ను గాలికో ధూళికో 

వదిలేయవు కదా! 

నీ కనురెప్ప క్రింద కనుపాపగా కాచుకుంటావ్ కదూ! 

15/10/2026. 06:15 am.