10, అక్టోబర్ 2026, శనివారం

అమావాస్య చీకటి


అమావాస్య చీకటి 


కలువ పూలు హంసలు చెరువులో తేలుతున్నారు. వాటితో పాటు చందమామ 

కూడా! ఒడ్డున కూర్చున్న నేను.

 అకస్మాత్తుగా నాలో వున్న చిన్న పిల్ల వెక్కివెక్కి ఏడ్చింది 

నా చందమామ తో నేను కలిసి లేనందుకు.

అమావాస్య యెప్పుడో కాదు నాకిప్పుడే!


10/10/2026. 08:45 am.


 

కామెంట్‌లు లేవు: