28, అక్టోబర్ 2026, బుధవారం

ప్రతిధ్వని/ The Echo




 ప్రతిధ్వని 


నాలో ప్రతిధ్వనిస్తున్నది నువ్వే

నేనన్నది ఖాళీ

ప్రేమలో వున్నప్పుడు ప్రేమ గురించే రాసాను 

ద్వేషంలో వున్నప్పుడూ ప్రేమ గురించే 

రాసాను మరొకటి చేతకాక

నిన్ను ఆశ్రయించే నా కవిత్వం 

ఒకో మెట్టు  యెక్కుతుంది 

నువ్వే నా వస్తువు. 


The Echo


It is you who echoes within me

I am but an emptiness


When in love, I wrote of love

When in hatred, I still wrote of love

For I knew nothing else


My poetry, seeking refuge in you

Climbs one step at a time

You are the echo in me, I am the void


**********

27/10/2026. 07:05 pm. 


కామెంట్‌లు లేవు: