18, అక్టోబర్ 2026, ఆదివారం

మమేకం

 


మమేకం 


నా “నువ్వు” లో… నేను లేనా!

నీ “నేను” లో… నువ్వు లేవా? 

సముద్రంలో నీటి మేఘం దాగివునట్లు 

ఆకాశమేఘంలో సముద్రం దాక్కున్నట్లు

నీలో నాలో ఖాళీతనమే నువ్వూ నేనూ. 

18/10/2026. 07:15 am.


*********

#వనజతాతినేని

#vanajatatineni

#హృదయకవితలు

#మమేకం

#indianpoetrycommunity

#poetry

#womenpoetry

#highlight

#follower

కామెంట్‌లు లేవు: