7, నవంబర్ 2026, శనివారం

చీకట్లోనే మేల్కొంటాను


 చీకట్లోనే మేల్కొంటాను


“స్త్రీ కి ఏళ్ళ తరబడిగా తాను వొకప్పుడు తిరస్కరించిన పురుషుడిపై ఆసక్తి  జాలి సానుభూతి వుంటుంది అంటారు. 

కనీసం నీకు అదికూడా లేదు. నువ్వు కసాయివి” అన్నాడతను కక్షగా 


“కఠినంగా వున్న బండను తాకిన బంతి దూరంగా పడుతుంది పడాలి కూడా. .. 

నేను చీకట్లోనే మేల్కొంటాను.  

ఊసరవెల్లి ప్రేమల్ని నేను నమ్మను” అంది ఆమె కఠినంగా.


07/11/2026. 09:20pm.

కామెంట్‌లు లేవు: