31, ఆగస్టు 2024, శనివారం

ఎవరున్నారని

 ఎవరున్నారని -వనజ తాతినేని వర్కింగ్ ఉమెన్ కి పది చేతులున్నాయా? ఇంటి పనిలో పురుషుడి భాగస్వామ్యం వుండనవసరం లేదా!? 


#వనజ తాతినేని 



30, ఆగస్టు 2024, శుక్రవారం

ప్రేమ లేఖలు

ప్రేమ రాహిత్యంతో వొంటరిగా బ్రతుకుతున్న వొక స్త్రీ హృదయవిదారకమైన కథ ఈ ప్రేమ లేఖలు. రష్యన్ కథ. తప్పక వినండీ! Maxim Gorky కథ ఇది. 




29, ఆగస్టు 2024, గురువారం

అతిథి కలలు నిజమయ్యాయా!?

 " ది యాంబియస్ గెస్ట్ " అనేది నథానియల్ హౌథ్రోన్ రాసిన చిన్న కథ . జూన్ 1835లో మొదటిసారిగా ది న్యూ-ఇంగ్లాండ్ మ్యాగజైన్‌లో ప్రచురించబడింది, ఇది 1841లో ట్వైస్-టోల్డ్ టేల్స్ యొక్క రెండవ సంపుటిలో తిరిగి ప్రచురించబడింది .


The Ambitious Guest

Short story by Nathaniel Hawthorne


“అతిథి” పేరుతో  N R చందూర్ అనువదించిన కథ ను వినిపించబోతున్నాను. 


ఈ కథ చదువుతున్నప్పుడు wayanad landslides గుర్తుకు వచ్చాయి. కథ వినండీ..