పిల్ల గాలి ఊదింది పిల్లన గ్రోవి
పల్లవించి ఊగింది గున్నమావి
మా పల్లె మారింది వ్రేపల్లెగా
మనసేమో పొంగింది ..పాలవెల్లిగా
చెలువ పంపిన పూల రేకులు
చిలిపి బాసల మూగలేఖలు
మరల మరల చదువు కుందును
మనసు నిండా పొదుగు కుందును
చిలిపి బాసల మూగలేఖలు
చెలువ పంపిన పూల రేకులు
పరిమళాల పల్లవులగా
ప్రణయ గీతములల్లు కుందును
బ్రతుకు పాటగా పాడుకుందును
చిలిపి బాసల మూగలేఖలు
చెలువ పంపిన పూల రేకులు
విరహమోపగలేక వెన్నెల్లో పడుకుంటే
పండు వెన్నెలేమో చండ్ర నిప్పులే ఆయె
మరులు సైపగ లేక మల్లెలను దూయగా
మల్లియలు సైతం పల్లెరులైపోయే
ఇక సైపగా లేను ఈ మధుర బాధ
ప్రియ సఖీ నా పైన దయ చూపరాదా
ఎవరి కోసం రాధ ఏతెంచేనో
ఎదురుపడగా లేక ఎట పొంచెనో
తలుపు చాటున దాగి తిల కించేనో
తిలకించి లోలోన పులకించేనో
చిలిపి కృష్ణుడు అంత చెంగు పట్టగా
నిలువెల్లా ఉలికిపడి తల వాల్చెనో
పల్లవించి ఊగింది గున్నమావి
మా పల్లె మారింది వ్రేపల్లెగా
మనసేమో పొంగింది ..పాలవెల్లిగా
చెలువ పంపిన పూల రేకులు
చిలిపి బాసల మూగలేఖలు
మరల మరల చదువు కుందును
మనసు నిండా పొదుగు కుందును
చిలిపి బాసల మూగలేఖలు
చెలువ పంపిన పూల రేకులు
పరిమళాల పల్లవులగా
ప్రణయ గీతములల్లు కుందును
బ్రతుకు పాటగా పాడుకుందును
చిలిపి బాసల మూగలేఖలు
చెలువ పంపిన పూల రేకులు
విరహమోపగలేక వెన్నెల్లో పడుకుంటే
పండు వెన్నెలేమో చండ్ర నిప్పులే ఆయె
మరులు సైపగ లేక మల్లెలను దూయగా
మల్లియలు సైతం పల్లెరులైపోయే
ఇక సైపగా లేను ఈ మధుర బాధ
ప్రియ సఖీ నా పైన దయ చూపరాదా
ఎవరి కోసం రాధ ఏతెంచేనో
ఎదురుపడగా లేక ఎట పొంచెనో
తలుపు చాటున దాగి తిల కించేనో
తిలకించి లోలోన పులకించేనో
చిలిపి కృష్ణుడు అంత చెంగు పట్టగా
నిలువెల్లా ఉలికిపడి తల వాల్చెనో