5, ఏప్రిల్ 2026, ఆదివారం

పూలదారుల్లో పున్నమి వెన్నెల్లో కాసేపు

 


నేను కవిత్వం లో మునిగి తేలుతున్నాను.. 

ఇదిగో.. మరొక కవిత. 

ప్రచురించిన ది ఫెడరల్ తెలంగాణ డాట్ కామ్ ఎడిటర్ కి ధన్యవాదాలు 🙏

మంచు దేశాల్లో వసంతం వచ్చింది. ఎక్కడ చూసిన పూలు. బాటల వెంట తోటల్లోను ఇంటి వెనుక ముందు.. ఎక్కడ చూసినా పూల జాతర. వాటిని చూడ్డానికి జనం వారాంతంలో తండోపతండాలుగా వెళ్తుంటారు. ఆ పూల రంగు రూపు చూసి మురిసిపోతారు.. పూల అందానికి దాసోహం అయిపోతారు. పూల రుతువుకి పున్నమి తోడైతే.. యాంత్రిక జీవనంలో అలసిపోయి.. జీవితాన్ని ఆస్వాదించడం కూడా మర్చిపోతున్న దంపతులు. అందుకే ఈ కవిత రాసాను. 

చైత్ర పౌర్ణమి వెళ్ళిపోయింది.. ఈ కవిత్వం చదివితే.. మళ్ళీ వస్తుంది. 

తప్పకుండా చూడండి. కాసేపు పూలదారుల్లో పండు వెన్నెల్లో షికారు కి వెళ్ళి రండి. స్పందన తెలియజేయడం మర్చిపోకండి.. ఫ్రెండ్స్.. ఈ లింక్ లో కవిత.   .   రసోద్దీపనం.  చదవండి 


చిత్రం అట్లాంటా సమీపంలో వున్న Gibbis Gardens … తీసిన చిత్రం ఇది. 

కామెంట్‌లు లేవు: