ఆలాపన
కాకుల రొదలో
కోయిల పాట తప్పిపోయింది
శత్రువుల భాష బలంగా వునప్పుడు
వసంతం నిశ్శబ్దంలోకి జారుకుంటుంది
హృదయపు సిరా రంగు ఒక్కటే
ఆలాపన ను చిత్రిస్తుంది
చిత్తం మమేకమై నర్తిస్తుంది.
27/11/2026. 07:35am
#మమేకం
#హృదయకవితలు
#వనజతాతినేని
#vanajatatineni
#indianpoetry
#hilights
#follower
#womenpoetry

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి