కొత్త కథ రాస్తున్నాను. టైటిల్ ఇది.
కథేమో ఆమెది, జీవితమేమో నాది. - వనజ తాతినేని.
అతనికి ఆమెపై
ఆకాశమంత ప్రేమ ఆరాధన వుంది.
ఆమెకు ఎనలేని ఆత్మ స్వేచ్ఛ వుంది.
జ్ఞానం నిండిన అహంకారం వుంది.
అతను ఆమెను యెన్నడూ నిరోధించడు.
కానీ ఆమె అతని ప్రేమకు..
తనని తాను బందీ చేసుకుంది.
వారిరువురు వేరు వేరుగా జీవిస్తూ
ఒకరి జీవితంలో మరొకరు మైలు రాళ్ళు.
ప్రయాణం చాలానే వుంది. సాగుతుంది.
©️copyright reserved
-Vanaja Tatineni.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి