English Translation: 'Epitaph'
Epitaph
(Here lies - the words inscribed on a tombstone)
Like a rose
swaying in a cradle of your tender palms,
my heart rests.
My weary soul finds solace in your lullaby.
I am a great yogini. This is enough.
I have written my epitaph in advance.
Like flowers that bloom eternally,
you must remain around me.
And I, filled with life,
will forever protect and cherish you.
My dearest love!
What greater offering of the heart could there be than this?
---
Epitaph (Charama Shlokam)
Here lies... or rather, Here lives
Original in Telugu by Vanaja Tatineni.
Translate: 31 May 2026.
చరమ శ్లోకం - వనజ తాతినేని
సున్నితమైన నీ దోసిలిలో గులాబీ పువ్వులా
ఊయలలూగుతుంది నా మనసు.
అలసిన హృదయం సేదతీరుతుంది
నీ జోలతో. మహా యోగిని నేను.
ఇది చాలును.
చరమ శ్లోకం రాసి పెట్టుకున్నాను.
నిత్యం వికసించే పూల మొక్కలై
నా చుట్టూరా నువ్వే వుండాలి.
నేను జవజీవమై..
నిన్ను సదా సంరక్షించుకుంటాను.
ప్రియతమా!
ఇంతకన్నా హృదయార్పణం ఇంకేముంటుంది?
(చరమ శ్లోకం (Here lies) సమాధి పై వ్రాసే వాక్యం)
30 May 2026.
©️copyright reserved Vanaja Tatineni
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి