19, మే 2026, మంగళవారం

You Would Come

 You Would Come…. - Vanaja Tatineni 


You came without my having to wait too long.  

Thinking all who were meant to arrive had already come,  

I shut the doors.  

You, without disturbing my dignity,  

Turned back silently, without a sound.


In the morning, while sweeping the threshold,  

I recognized the dampness of your footprints.  

I needed no other water to sprinkle the courtyard.  


A rangoli without dots, flowing from my heart  

Through my fingertips, adorned the earth.  

In an instant, it transformed,  

And blossomed on this tree as a symbol of your love.  

A few fallen flowers lay scattered.


You come every day, you leave! Time passes.  

Love is the blossoming of hearts... a solace.


మూలం:


నువ్వు వస్తావని ..  - వనజ తాతినేని


ఎంతో కాలం వేచి చూడకుండానే నువ్వు వచ్చావు. 

రావలసిన వారందరూ వచ్చారనుకుని నేను తలుపులు మూసి వేసాను. 

నువ్వు  నా గౌరవాన్ని భంగపర్చకుండా చప్పుడు చేయకుండా వెనుదిరిగావు. 

ఉదయం వాకిలి చిమ్ముతున్నప్పుడు నీ అడుగుల తడి గుర్తించాను. 

కళ్ళాపి చల్లడానికి వేరే నీరు అవసరం లేకపోయింది.  

చుక్కలు పెట్టని ముగ్గు నా హృదయం నుండి మునివేళ్ల మీదుగా 

భూమిని అలంకరించింది.

అది క్షణంలో రూపు మార్చుకుని నీ ప్రేమ చిహ్నంగా 

ఈ చెట్టు పై వికసించింది. కొన్ని రాలు పూలు కనబడ్డాయి. 

నువ్వు రోజూ వస్తావు  వెళతావ్ ! కాలం గడుస్తుంది . 

ప్రేమ హృదయాల వికాసం .. ఉపశమనం  



కామెంట్‌లు లేవు: