హాయ్ ఫ్రెండ్స్! ఉదయాన్నే ఓ పాటతో వచ్చేసాను. రెండేళ్ల క్రిందట ఏదో సరదాగా ఓ జానపద గేయం రాసాను. ఏదో app లో పాటగా రూపొందిస్తే అంత బాగా రాలేదు. ఇటీవల గేయ సాహిత్యానికి తగిన విధంగా.. గాయనీ గాయకులు తో పాటను రూపొందించాము. AI చిత్రాలతో వీడియో రూపొందించాను. నిజానికి ఈ పాట AI వీడియో తో రావాల్సివుంది. అనేక కారణాలు వల్ల జాప్యం అవుతుంది. అందుకే .. ఇలా మీ ముందుకు వచ్చింది.
వనజ తాతినేని జానపద గేయం తప్పకుండా చూడండి. కామెంట్ కూడా ఇవ్వాలి మరి. ముందస్తు ధన్యవాదాలు 🙏
PS: ©️copyright reserved. ఈ వీడియో ఆడియో సాహిత్యం అనుమతి లేకుండా ఉపయోగించరాదు.
వీడియో…… ఈ లింక్ లో లేదా కింద వీడియో నొక్కడం ద్వారా చూడగలరు. మీ వ్యాఖ్యలు ఇతరులకు పంచడం ద్వారా.. ఈ వీడియో ని ప్రోత్సహించగలరని ఆశిస్తున్నాను. #గుంటూరుచిన్నోడా #వనజతాతినేని

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి