మెట్ల నీతి - వనజ తాతినేని.
మెట్లు కట్టుకుంటూ పైకి వెళుతున్నప్పుడే
ప్రక్కనే కొన్ని పూలమొక్కలను పండ్ల మొక్కలను కూడా నాటుకుంటూ వెళ్ళు.
ఒకవేళ క్రిందకు దిగాల్సిన పరిస్థితి వస్తే
నీకు ఆహ్లాదాన్ని ఇస్తాయి, ఆకలి తీరుస్తాయి
ఉన్నత శిఖరం ఎవరినీ ఎక్కువ కాలం
తనపై నిలబడనివ్వదు.
20 May 2026. 06:50 am
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి